ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో పోలీసు ఐజీ మృతి

ABN, First Publish Date - 2020-10-19T12:20:46+05:30

బీహార్ రాష్ట్రంలో కరోనా వైరస్‌తో ఓ సీనియర్ పోలీసు అధికారి మరణించిన ఘటన తాజాగా వెలుగుచూసింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పట్నా (బీహార్): బీహార్ రాష్ట్రంలో కరోనా వైరస్‌తో ఓ సీనియర్ పోలీసు అధికారి మరణించిన ఘటన తాజాగా వెలుగుచూసింది. బీహార్ లోని పూర్ణియా రేంజ్ ఇన్‌స్పెక్టరు జనరల్ (ఐజీ) వినోద్ కుమార్ (59) కరోనాతో మరణించారు. మధుమేహంతోపాటు బీపీ ఉన్న వినోద్ కుమార్ కు కరోనా సోకడంతో పట్నా ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించాడని కొవిడ్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ సంజీవకుమార్ చెప్పారు. ఐజీతోపాటు నలంద, ముజాఫ్పర్ పూర్, గయ ప్రాంతాల్లో మరో ముగ్గురు కరోనా రోగులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరణించారు. కరోనాతో మరణించిన ఐజీ వినోద్ కుమార్ 1986లో పోలీసు శాఖలో చేరి, 2001లో ఐపీఎస్ సాధించారు. బీహార్ రాష్ట్రంలో ఆదివారం కరోనాతో ఆరుగురు మరణించారు. బీహార్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,04,212 కి చేరింది. 

Updated Date - 2020-10-19T12:20:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising