ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాకు అడ్డుగోడలా ముక్కు, నోటి శ్లేష్మపొరలు

ABN, First Publish Date - 2020-12-01T07:56:07+05:30

చాలామందికి లక్షణాలు బయటపడని.. తేలికపాటి నుంచి మోస్తరు కరోనా ఇన్ఫెక్షన్లే సోకడానికి గల ముఖ్య కారణం బహిర్గతమైంది. వైరస్‌ మన శరీరంలోకి ప్రవేశించేది ప్రధానంగా ముక్కు, నోటి మార్గాల ద్వారానే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్‌, నవంబరు 30 : చాలామందికి లక్షణాలు బయటపడని.. తేలికపాటి నుంచి మోస్తరు కరోనా ఇన్ఫెక్షన్లే సోకడానికి గల ముఖ్య కారణం బహిర్గతమైంది. వైరస్‌ మన శరీరంలోకి ప్రవేశించేది ప్రధానంగా ముక్కు, నోటి మార్గాల ద్వారానే. ఈ రెండు భాగాల శ్లేష్మపొరల్లోని రోగ నిరోధకత వల్లే కొవిడ్‌-19 ఇన్ఫెక్షన్‌ తీవ్రత గణనీయంగా తగ్గుతోందని అమెరికాలోని యూనివర్సిటీ ఎట్‌ బఫేలో శాస్త్రవేత్తలు అంటున్నారు. ఊపిరితిత్తుల కణజాలంలోకి వైరస్‌ త్వరగా చొరబడకుండా ముక్కు, నోటి భాగాల్లోని శ్లేష్మపొరల రోగ నిరోధకత ఆటంకాల్ని సృష్టించడం వల్లే.. ఇన్ఫెక్షన్ల తీవ్రత తేలికపాటి నుంచి మోస్తరుకే పరిమితం అవుతోందని పేర్కొన్నారు. ఈ అధ్యయన వివరాల ప్రాతిపదికన.. ముక్కు ద్వారా అందించే కరోనా వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తే అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తాయని వారు ఆశాభావం వ్యక్తంచేశారు. 

Updated Date - 2020-12-01T07:56:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising