ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రానికి ఐసీఎంఆర్‌ సూచన

ABN, First Publish Date - 2020-04-10T08:42:58+05:30

దేశంలో తీవ్రమైన శ్వాసకోస సమస్యలను ఎదుర్కొంటున్న 40 శాతం కరోనా పాజిటివ్‌ కేసుల్లో పాజిటివ్‌ వ్యక్తిని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 9: దేశంలో తీవ్రమైన శ్వాసకోస సమస్యలను ఎదుర్కొంటున్న 40 శాతం కరోనా పాజిటివ్‌ కేసుల్లో పాజిటివ్‌ వ్యక్తిని కలిసిన లేదా విదేశీయానం చేసిన చరిత్ర లేదని భారత ఆరోగ్య సంస్థ (ఐసీఎంఆర్‌) చేసిన ఓ అధ్యయనంలో వెల్లడయింది. ఈ కేసులన్నీ మొత్తం 15 రాష్ట్రాల్లోని 36 జిల్లాల్లో నమోదయ్యాయని తేలింది. ఈ ప్రాంతాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి తక్షణం నియంత్రణ చర్యలు చేపట్టాలని ఐసీఎంఆర్‌.. కేంద్రానికి సూచించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 104 మంది తీవ్రమైన శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్నారు. వీరిలో 40 మందికి ఈ వైరస్‌ ఎలా సోకిందో అంతుచిక్కడం లేదని ఐసీఎంఆర్‌ తెలిపింది. 

Updated Date - 2020-04-10T08:42:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising