ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైడ్రాక్సీక్లోరోక్విన్‌తో సమస్య లేదు: ఐసీఎంఆర్‌

ABN, First Publish Date - 2020-05-27T07:06:42+05:30

దేశంలో హైడ్రాక్సీక్లోరోక్విన్‌(హెచ్‌సీక్యూ)కు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి దుష్ప్రభావాలు కనిపించలేదని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ మే 26: దేశంలో హైడ్రాక్సీక్లోరోక్విన్‌(హెచ్‌సీక్యూ)కు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి దుష్ప్రభావాలు కనిపించలేదని ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రిసెర్చ్‌(ఐసీఎంఆర్‌) మంగళవారం పేర్కొంది. కరోనా నివారణ చికిత్సలో భాగంగా ఈ ఔషధాన్ని కొనసాగించవచ్చని ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరామ్‌ భార్గవ్‌ తెలిపారు.   

Updated Date - 2020-05-27T07:06:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising