ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘చైనా వస్తువులను నిషేధించాలన్నా.. ఆ దేశాన్ని ద్వేషించాలనలేదు’

ABN, First Publish Date - 2020-06-02T01:48:26+05:30

చైనా వస్తువుల వాడకాన్ని వదిలిపెట్టాలని, ఆ దేశానికి సంబంధించిన వస్తువులన్నింటినీ నిషేధించాలని....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్: చైనా వస్తువుల వాడకాన్ని వదిలిపెట్టాలని, ఆ దేశానికి సంబంధించిన వస్తువులన్నింటినీ నిషేధించాలని లడాఖ్ ఇంజనీర్ సోనం వాంగ్‌చుక్ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. తన వ్యాఖ్యలపై ఆయన ఈ రోజు వివరణ ఇచ్చారు. ‘నేను చైనా వస్తువులను మాత్రమే నిషేధించాలని ప్రజలకు పిలుపునిచ్చాను. ఆ దేశంపై ద్వేషాన్ని పెంచుకోవాలని చెప్పలేదు. చైనా ప్రభుత్వం చేస్తున్న తప్పులకి, అక్కడి ప్రజలకు ఎటువంటి సంబంధం లేదు. వారిని ద్వేషించాల్సిన అవసరం లేదు. కేవలం అక్కడి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకే ఆ దేశ వస్తువులను నిషేధించాలని పిలుపునిచ్చాను’ అని వాంగ్‌చుక్ వివరించారు. 1905లో జరిగిన స్వదేశీ ఉద్యమం తరహాలో ప్రస్తుతం చైనా వస్తువులను నిషేధించాలని, దీనికి దేశంలోని వినియోగదారులందరూ నడుం బిగించాలని వాంగ్‌చుక్ పిలుపునిచ్చారు.

Updated Date - 2020-06-02T01:48:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising