ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హోటళ్లు, రెస్టారెంట్లు తెరుస్తాం.. అయితే ఇది మాత్రం తప్పనిసరి: సీఎం యడ్డీ

ABN, First Publish Date - 2020-06-06T23:41:58+05:30

కొవిడ్-19 లాక్‌డౌన్ కారణంగా మూతపడిన హోటళ్లు, రెస్టారెంట్లను తిరిగి తెరుస్తామని కర్నాటక సీఎం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కొవిడ్-19 లాక్‌డౌన్ కారణంగా మూతపడిన హోటళ్లు, రెస్టారెంట్లను తిరిగి తెరుస్తామని కర్నాటక సీఎం బీఎస్ యడియూరప్ప ఇవాళ ప్రకటించారు. అయితే కేంద్ర ప్రభుత్వం విధించిన ముందస్తు జాగ్రత్తలన్నీ పాటిస్తామని అంగీకరిస్తేనే అందుకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని పునరుద్ధరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం నిన్న కర్నాటక టూరిజం, రవాణా శాఖతో సమీక్ష నిర్వహించారు. హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు, రవాణా రంగ కంపెనీలు కొవిడ్-19 మార్గదర్శకాలను పాటించేందుకు అంగీకరించినట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు ఈ నెల 8 నుంచి తాము రాష్ట్రంలోని అన్ని ప్రార్థనా మందిరాలు, షాపింగ్ మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లు సహా ఇతర ఆతిథ్య సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు కర్నాటక ప్రభుత్వం వెల్లడించింది. 

Updated Date - 2020-06-06T23:41:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising