ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా పేషెంట్లున్న హోటల్.. కుప్ప కూలిపోవడంతో..

ABN, First Publish Date - 2020-03-08T21:24:07+05:30

చైనాలో కరోనా బాధితులను ఉంచి క్వారంటైన్ చేసిన ఓ హోటల్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇప్పటికే ఆరుగురు దుర్మరణం పాలయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్: చైనాలో కరోనా బాధితులను ఉంచి క్వారంటైన్ చేసిన ఓ హోటల్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇప్పటికే ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ విషయాన్ని చైనాలోని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు వెల్లడించారు. హోటల్ శిధిలాల కింద చిక్కుకున్న 37 మందిని ఇప్పటికే రక్షించామని, ఇంకా 28 మంది శిధిలాల కిందే ఉన్నట్లు భావిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే 750 మంది రెస్క్యూ సిబ్బంది, 20 అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. శిధిలాల కింద చిక్కుకొని ఉన్న 28 మందిని కాపాడటానికి వీరు ప్రయత్నిస్తున్నారు.

Updated Date - 2020-03-08T21:24:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising