ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హిమాచల్‌లో ఎల్లో అలర్ట్... భారీ వర్షంతో పాటు మంచుకురిసే అవకాశం!

ABN, First Publish Date - 2020-11-15T12:49:58+05:30

హిమాచల్ ప్రదేశ్‌లో ఈరోజు భారీ వర్షాలతో పాటు, భారీగా మంచుకురిసే అవకాశం ఉన్నందున...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో ఈరోజు భారీ వర్షాలతో పాటు, భారీగా మంచుకురిసే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. అలాగే నవంబరు 17 వరకూ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఇదే సమయంలో ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి దిగజారే అవకాశాలున్నాయని తెలిపింది. మరోవైపు కెలాంగ్‌లో విపరీతంగా మంచుకురుస్తోంది. ఇక్కడి ఉష్ణోగ్రతలు మైనస్ 1.5 డిగ్రీలుగా నమోదయ్యాయి. అలాగే కల్పా- మనాలీలో రెండు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శిమ్లాలో దట్టంగా మేఘాలు కమ్ముకున్నాయి. కిన్నౌర్, లాహోల్-స్పీతి, కులూ, చంబాలలోని పర్వతప్రాంతాలలో విపరీతంగా మంచుకురుస్తోంది. 


Updated Date - 2020-11-15T12:49:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising