ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా చికిత్స కోసం ‘పేషెంట్ కంప్లైంట్ ప్యాక్ విడుదల చేసిన హెటెరో

ABN, First Publish Date - 2020-09-26T01:42:28+05:30

కరోనా చికిత్స కోసం ‘పేషెంట్ కంప్లైంట్ ప్యాక్ విడుదల చేసిన హెటెరో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రముఖ సంస్థ హెటెరో కోవిడ్ -19 చికిత్స కోసం మొట్టమొదటి ‘పేషెంట్ కంప్లైంట్ ప్యాక్’ ను విడుదల చేసింది. తేలికపాటి నుంచి మధ్యస్తమైన రోగలక్షణ చికిత్స కోసం ఫవివిర్ 800ఎంజీ, 200ఎంజీ మాత్రలను విడుదల చేసినట్లు ప్రకటించింది. ఫావివిర్ 800/200 రోగికి అనుకూలమైన ప్యాక్‌లో 16 టాబ్లెట్లు ఫావిపిరవిర్ 800 ఎంజీ, 2 టాబ్లెట్స్ ఫావిపిరవిర్ 200 ఎంజీ రూ. 2640 ఉంటుంది. 


హెటెరో నుంచి ఫావిపిరవిర్ 800 మి.గ్రా యొక్క అధిక బలాన్ని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదించింది. ఈ ఉత్పత్తిని హెటెరో హెల్త్‌కేర్ లిమిటెడ్ మార్కెట్ చేసి పంపిణీ చేస్తుంది. ఫావిపిరవిర్ 200 ఎంజీ ప్రారంభ నియమావళికి రోగులు 14 రోజుల చికిత్స కోర్సు కోసం మొత్తం 122 మాత్రలను తీసుకోవాలి.


అయినప్పటికీ కొత్త ఫావివిర్ 800/200 ప్యాక్‌తో 32 టాబ్లెట్‌లకు తగ్గించబడుతుంది. ఇది నోటి యాంటీవైరల్ మందు, ఇది సానుకూల క్లినికల్ ఫలితాలను చూపించింది. మాత్రలు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రిటైల్ మెడికల్ అవుట్‌లెట్‌లు, హాస్పిటల్ ఫార్మసీలలో అందుబాటులో ఉంచబడుతుంది. ప్రిస్క్రిప్షన్‌తో మాత్రమే విక్రయించబడుతుందని హెటెరో పేర్కొంది. 

Updated Date - 2020-09-26T01:42:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising