ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీలో ఉరుములు,మెరుపులతో భారీవర్షం

ABN, First Publish Date - 2020-07-05T11:27:23+05:30

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో ఆదివారం తెల్లవారుజాము నుంచి ఉరుములు, మెరుపులతో భారీవర్షం కురుస్తోంది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో ఆదివారం తెల్లవారుజాము నుంచి ఉరుములు, మెరుపులతో భారీవర్షం కురుస్తోంది. ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లో ఆదివారం ఉరుములు, మెరుపులతో భారీవర్షాలు కురుస్తాయని ఢిల్లీలోని కేంద్ర వాతావరణ శాఖ కేంద్రం వెల్లడించింది. గంటకు 20 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. ఢిల్లీల్లో ఆదివారం ఆకాశం మేఘావృతమై ఉండటంతో పాటు భారీవర్షాలు కురవవచ్చని అధికారులు చెప్పారు. భారీవర్షాల వల్ల ఆదివారం ఢిల్లీలో పలు లోతట్టు ప్రాంతాల్లో వర్షపునీరు నిలిచింది.

Updated Date - 2020-07-05T11:27:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising