ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు మద్దుతు.. పశు అభివృద్ధి బోర్డు నుంచి వైదొలగిన హర్యానా ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2020-12-01T03:20:03+05:30

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు హర్యానా ఎమ్మెల్యే సోంబిర్ సంగ్వాన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగఢ్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు హర్యానా ఎమ్మెల్యే సోంబిర్ సంగ్వాన్ మద్దతు పలికారు. రాష్ట్ర పశు అభివృద్ధి బోర్డు చైర్మన్‌గా ఉన్న ఆయన సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. స్వతంత్ర ఎమ్మెల్యే అయిన సోంబిర్ రాష్ట్రంలోని బీజేపీ-జేజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. రాజీనామా అనంతరం ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు లేఖ రాసిన ఎమ్మెల్యే.. రైతులకు మద్దతుగా నిలిచేందుకే తాను తన పదవికి రాజీనామా చేసినట్టు పేర్కొన్నారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టలకు వ్యతిరేకంగా తన అసెంబ్లీ నియోజకవర్గమైన దాద్రి రైతుల సహా దేశం మొత్తం వ్యతిరేకంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో తనపూర్తి మద్దతు రైతులకేనని, అది తన నైతిక విధి కూడా అని సోంబిర్ పేర్కొన్నారు.  

Updated Date - 2020-12-01T03:20:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising