ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇతర రాష్ట్రాలూ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి : హర్ సిమ్రత్ కౌర్

ABN, First Publish Date - 2020-09-18T20:36:18+05:30

కేంద్రం ప్రవేశపెట్టిన రైతు వ్యవసాయ రంగ బిల్లును వ్యతిరేకిస్తూ రాజీనామా చేసిన తర్వాత మొదటి సారిగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కేంద్రం ప్రవేశపెట్టిన రైతు వ్యవసాయ రంగ బిల్లును వ్యతిరేకిస్తూ రాజీనామా చేసిన తర్వాత మొదటి సారిగా హర్ సిమ్రత్ కౌర్ స్పందించారు. లబ్ధిదారులందర్నీ సంప్రదించిన తర్వాతే ఈ బిల్లును తేవాలని తాము డిమాండ్ చేశామని, అందులో రాజకీయం ఏముందని సూటిగా ప్రశ్నించారు. వ్యవసాయ రంగ బిల్లును కేవలం పంజాబ్ రైతులే వ్యతిరేకించడం లేదని, హర్యానా, రాజస్థాన్, యూపీ, మహారాష్ట్ర రైతులు కూడా వ్యతిరేకిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ బిల్లుపై సౌత్ ఇండియా మొత్తం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందని కౌర్ పేర్కొన్నారు. 

Updated Date - 2020-09-18T20:36:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising