ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుజరాత్‌ కాంగ్రెస్‌ సారథిగా హార్దిక్‌ పటేల్‌

ABN, First Publish Date - 2020-07-12T07:58:46+05:30

గుజరాత్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పాటీదార్‌ రిజర్వేషన్‌ పోరాట నేత హార్దిక్‌ పటేల్‌ నియమితులయ్యారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, జూలై 11: గుజరాత్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పాటీదార్‌ రిజర్వేషన్‌ పోరాట నేత హార్దిక్‌ పటేల్‌ నియమితులయ్యారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. హార్దిక్‌.. గతేడాది మార్చిలో కాంగ్రె్‌సలో చేరిన విషయం తెలిసిం దే. అదే ఏడాదిలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆయన పోటీకి దిగలేదు. 


Updated Date - 2020-07-12T07:58:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising