ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హరప్పా ఎడ్యుకేషన్‌ 'హీరోస్' వీరే!

ABN, First Publish Date - 2020-10-05T22:18:24+05:30

ప్రముఖ ఆన్‌లైన్‌ అభ్యాస వేదిక హరప్పా ఎడ్యుకేషన్‌, తమ రెండో దశ డిజిటల్‌ కార్యక్రమం హరప్పా హ్యాబిట్‌ హీరోస్‌ విజేతలను సోమవారం వెల్లడించింది. దాదాపు 2వేల నామినేషన్ల..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రముఖ ఆన్‌లైన్‌ అభ్యాస వేదిక హరప్పా ఎడ్యుకేషన్‌, తమ రెండో దశ డిజిటల్‌ కార్యక్రమం హరప్పా  హ్యాబిట్‌ హీరోస్‌ విజేతలను సోమవారం వెల్లడించింది. దాదాపు 2వేల నామినేషన్ల నుంచి ఐదుగురు విద్యావేత్తలను ఎంపిక చేయడం జరిగింది. మహమ్మారి విజృంభణ వేళ ఆన్‌లైన్‌ విద్యా రంగంలో గణనీయమైన మార్పులను తీసుకురావడంలో వీరు ఎనలేని కృషి చేశారు. వారిలో అర్జూ రిఖివా 3వ తరగతి పిల్లలకు బోధిస్తుండగా, సునీల్‌ భఖరీ 6 నుంచి 10వ తరగతి పిల్లలకు విద్యనేర్పుతున్నారు. అలాగే అంజలి దద్వాల్‌ ప్రీస్కాలర్ లకు విద్యానందిస్తుండగా, షిప్రా భారతీయ ప్రైమరీ విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. ఇక నిషా జైన్‌ గ్రోవర్‌ సంగీతం, నృత్యం, యోగాలను ఆన్లైన్ లో నేర్పుతున్నారు. వీరంతా నూతన విద్య విధానంలో గొప్పగా పని చేస్తున్నారని, అందుకే వీరిని ఎంపిక చేశామని హారప్పా ఎడ్యుకేషన్ యాజమాన్యం తెలిపింది.

Updated Date - 2020-10-05T22:18:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising