ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హ్యాండ్‌ శానిటైజర్ల కోసం మిగులు బియ్యం

ABN, First Publish Date - 2020-04-21T10:20:38+05:30

కరోనా వ్యాప్తి నేపథ్యంలో చేతులను శుభ్రంగా ఉంచుకోవడానికి హ్యాండ్‌ శానిటైజర్లను విపరీతంగా వినియోగిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎథనాల్‌ తయారీకి కేంద్రం అనుమతి


న్యూఢిల్లీ:  కరోనా వ్యాప్తి నేపథ్యంలో చేతులను శుభ్రంగా ఉంచుకోవడానికి  హ్యాండ్‌ శానిటైజర్లను విపరీతంగా వినియోగిస్తున్నారు. ఫలితంగా వీటికి కొరత ఏర్పడుతోంది. దీన్ని గుర్తించిన ప్రభుత్వం హ్యాండ్‌ శానిటైజర్లకు అవసరమైన ఎథనాల్‌ తయారీ కోసం గోదాములు, కర్మాగారాల్లో ఉన్న మిగులు బియ్యం నిల్వలను వినియోగించేందుకు అనుమతిచ్చింది. అయితే దీనికి నేషనల్‌ బయో ఫ్యూయల్‌ కోఆర్డినేషన్‌ కమిటీ (ఎన్‌బీసీసీ) అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. సోమవారంనాడు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మిగులు ఆహార నిల్వలను అల్కహాల్‌ ఆధారిత హ్యాండ్‌ శానిటైజర్ల తయారీకి అవసరమైన ఎథనాల్‌ కోసం వినియోగించాలని నిర్ణయించారు. అయితే ఈ నిర్ణయంపై కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా గోదాముల్లో నిల్వలున్నా అనేక మందికి బియ్యం, గోధుమలు అందడం లేదంటున్నారు.

Updated Date - 2020-04-21T10:20:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising