ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హ్యాండ్ శానిటైజర్‌ను వరుసగా 50 రోజులు వాడితే క్యాన్సర్ వస్తుందా..?

ABN, First Publish Date - 2020-06-03T03:35:34+05:30

శానిటైజర్‌ను వరుసగా 50 నుంచి 60 రోజులు వాడితే క్యాన్సర్ వస్తుందంటూ ఓ న్యూస్‌పేపర్ క్లిపింగ్ వాట్సాప్ గ్రూపుల్లో సామాజిక మాధ్యమాల్లో తెగ చెక్కర్లు కొడుతోంది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అయితే వారి ఆందోళన తగ్గించేలా ప్రభుత్వం తాజాగా ఓ ప్రకటన జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: శానిటైజర్‌ను వరుసగా 50 నుంచి 60 రోజులు వాడితే క్యాన్సర్ వస్తుందంటూ ఓ న్యూస్‌పేపర్ క్లిపింగ్ వాట్సాప్ గ్రూపుల్లో సామాజిక మాధ్యమాల్లో తెగ చెక్కర్లు కొడుతోంది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అయితే వారి ఆందోళన తగ్గించేలా ప్రభుత్వం తాజాగా ఓ ప్రకటన జారీ చేసింది. నిరంతరంగా హ్యాండ్ శానిటైజర్ వాడినంత మాత్రాన క్యాన్సర్ రాదని. దీని వల్ల అటువంటి ప్రమాదమేదీ ఉండదని స్పష్టం చేసింది. కరోనా కారణంగా శానిటైజర్ల వాడకం పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజల్లో ఆందోళన మరింత పెరగకుండా ఈ ప్రకటన చేసింది. ఇక కరోనా బారినపడకుండా ఉండాలంటే వ్యక్తిగత శుభ్రత పాటించడం అత్యంత ప్రభావశీలమైన పద్ధతి అన్న విషయం తెలిసిందే. చేతులను 70 శాతం ఆల్కహాల్ ఉన్న శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవడం ద్వారా కరోనా బారిన పడే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయి. 

Updated Date - 2020-06-03T03:35:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising