ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంగ్రెస్‌లో మాజీ ఐఏఎస్ అధికారి భార్య

ABN, First Publish Date - 2020-10-04T21:03:37+05:30

కర్ణాటక కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ సమక్షంలో బెంగళూరులోని పార్టీ కార్యాలయంలో ఆమె కాంగ్రెస్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: దివంగత ఐఏఎస్ అధికారి డీకే రవి భార్య హెచ్.కుసుమ ఆదివారంనాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కర్ణాటక కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ సమక్షంలో బెంగళూరులోని పార్టీ కార్యాలయంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఐఏఎస్ అధికారి అయిన డీకే రవి 2015లో కోరమంగళలోని తన నివాసంలో ఆత్యహత్య చేసుసుకున్నారు. కాగా, రాజరాజేశ్వరి నగర అసెంబ్లీ ఉప ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కుసుమ పోటీ చేసే అవకాశాలున్నాయి.

Updated Date - 2020-10-04T21:03:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising