ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా నుండి కాపాడుకునేందుకు సరి- బేసి విధానం

ABN, First Publish Date - 2020-04-09T11:34:58+05:30

కరోనా వ్యాప్తిని నివారించేందుకు హరియాణాలోని గురుగ్రామ్‌ పరిపాలన విభాగం ఆడ్-ఈవెన్‌ విధానాన్ని ఆశ్రయించింది. ఈ విధంగా సామాజిక దూరం పాటించడం సాధ్యం అవుతుందని భావిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గురుగ్రామ్‌: కరోనా వ్యాప్తిని నివారించేందుకు హరియాణాలోని గురుగ్రామ్‌ పరిపాలన విభాగం ఆడ్-ఈవెన్‌ విధానాన్ని ఆశ్రయించింది. ఈ విధంగా సామాజిక దూరం పాటించడం సాధ్యం అవుతుందని భావిస్తోంది. ఈ నియమం ఈరోజు నుండి అమలులోకి వస్తుంది. గురుగ్రామ్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ మార్కెట్లో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని సరి- బేసి విధానాన్ని అనుసరించాలని  నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ 119 పెద్ద, 58 చిన్న దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాల నంబర్లను అనుసరించి వాటిని తెరుస్తారు. కాగా అతిపెద్ద మార్కెట్లో లాక్డౌన్ నియమాలను ఉల్లంఘించిన నేపథ్యంలో పలువురికి చలానాలు వడ్డించారు. ఈ నేపధ్యంలోనే ఈ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. 


Updated Date - 2020-04-09T11:34:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising