ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుజరాత్ లో పెరిగిన కరోనా కేసులు, మరణాలు

ABN, First Publish Date - 2020-07-09T02:52:04+05:30

గుజరాత్ లో పెరిగిన కరోనా కేసులు, మరణాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గాంధీనగర్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం రోజు కొత్తగా గుజరాత్ రాష్ట్రంలో 783 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 38,419 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల ఇవాళ 16 మంది మృతి చెందగా, మొత్తం 1,995 మంది మృతి చెందారని రాష్ట్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇవాళ కరోనా నుంచి కోలుకున్న 569 మంది బాధితులను డిశ్చార్జ్ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.  రాష్ట్రవ్యాప్తంగా కరోనా నుంచి 27,313 మంది కోలుకున్నారని వైద్య శాఖ వెల్లడించింది.


Updated Date - 2020-07-09T02:52:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising