ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పీఎం కేర్స్‌’కు గూగుల్‌ పే కస్టమర్ల విరాళం రూ.124 కోట్లు

ABN, First Publish Date - 2020-07-14T06:25:02+05:30

పీఎం కేర్స్‌ నిధికి గూగుల్‌ పే యాప్‌ వినియోగదారులు రూ.124 కోట్ల విరాళం ఇచ్చి నట్లు గూగుల్‌ వెల్లడించింది. ఈ నిధుల బదిలీకి సం బంధించి వివిధ వర్గాలకు చెందిన వారు 22 లక్షలకు పైగా లావాదేవీలు జరిపినట్లు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, జూలై 13: పీఎం కేర్స్‌ నిధికి గూగుల్‌ పే యాప్‌ వినియోగదారులు రూ.124 కోట్ల విరాళం ఇచ్చి నట్లు గూగుల్‌ వెల్లడించింది. ఈ నిధుల బదిలీకి సం బంధించి వివిధ వర్గాలకు చెందిన వారు 22 లక్షలకు పైగా లావాదేవీలు జరిపినట్లు గూగుల్‌ ఇండియా కంట్రీ హెడ్‌, వైస్‌ప్రెసిడెంట్‌ సంజయ్‌గుప్తా తెలిపారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రధాని మోదీ పీఎం కేర్స్‌ నిధిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Updated Date - 2020-07-14T06:25:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising