ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా టీకాలపై ప్రత్యేక వెబ్‌ పోర్టల్.. ప్రారంభించిన కేంద్రం

ABN, First Publish Date - 2020-09-28T21:56:47+05:30

కరోనా టీకా రూపకల్పన కోసం భారత్‌లో జరుగుతున్న ప్రయత్నాల వివరాలు తెలిపే ప్రత్యేక వెబ్‌సైట్‌ను కేంద్రం ప్రారంభించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా టీకా రూపకల్పన కోసం భారత్‌లో జరుగుతున్న ప్రయత్నాల వివరాలు తెలిపే ప్రత్యేక వెబ్‌సైట్‌ను కేంద్రం ప్రారంభించింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ సోమవారం నాడు నూతన వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. భారత్ వైద్య పరిశోధన మండలి వెబ్‌సైట్‌కు అనుబంధంగా ఈ పోర్టల్‌ను కేంద్రం లాంచ్ చేసింది. ప్రజల్లో టీకాలపై అవగాహన పెంచడమే ఈ పోర్టల్ ప్రరాభం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం.


అంతేకాకుండా..కరోనా టీకా తయారీకి సంబంధించి ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ప్రయత్నాలు, క్లీనికల్ ట్రయల్స్‌కు సంబంధించిన వివరాలు కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి. ఇతర టీకాలకు సంబంధించి పూర్తి వివరాలను కూడా కేంద్రం ఈ పోర్టల్‌లో ప్రజల కోసం అందుబాటులో ఉంచింది. టీకాకు సంబంధించి ఏ వివరాలు తెలుసుకోవాలనుకున్న ప్రజలు ఈ పోర్టల్‌ను సందర్శించాలని మంత్రి హర్షవర్థన్ తెలిపారు.

వెబ్ పోర్టల్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి..https://vaccine.icmr.org.in

Updated Date - 2020-09-28T21:56:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising