ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుక్క మాంసం ఎగుమతులు, దిగుమతులపై నిషేధం

ABN, First Publish Date - 2020-07-04T04:49:59+05:30

కుక్క మాంసం దిగుమతులు, ఎగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు నాగాలాండ్ ప్రభుత్వం ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోహిమా: కుక్క మాంసం దిగుమతులు, ఎగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు నాగాలాండ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకకు ప్రభుత్వం నుంచి ఓ ప్రకటన వెలువడింది. నాగాలాండ్ రాష్ట్రంలో వండిన, పచ్చి కుక్క మాంసాల ఎగుమతులు, దిగుమతులపై కమర్షియల్ బ్యాన్ విధిస్తున్నట్లు స్టేట్ చీఫ్ సెక్రెటరీ టెంజెన్ టాయ్‌ శుక్రవారం ప్రకటించారు. ఇటీవల ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ యానిమల్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్స్(ఎఫ్ఐఏపీవో) నాగాలాండ్ ముఖ్యమంత్రి నైఫియూ రియోకు ఓ లేఖ రాసింది. రాష్ట్రంలో శునకాలపై హింసను నిరోధించాలని, జంతువుల చట్టాలను అమలు చేయాలని ఆ లేఖలో ఎఫ్ఐఏపీవో కోరింది. ఈ క్రమంలోనే తాజా ఉత్తర్వులు వెలువడినట్లు సమాచారం.

Updated Date - 2020-07-04T04:49:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising