ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటేసిన బీహార్ గవర్నర్ ఫాగు చౌహాన్

ABN, First Publish Date - 2020-11-03T13:13:41+05:30

బీహార్ రాష్ట్ర గవర్నరు ఫాగు చౌహాన్ మంగళవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పట్నా (బీహార్): బీహార్ రాష్ట్ర గవర్నరు ఫాగు చౌహాన్ మంగళవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్నా నగరంలోని దిఘా ప్రభుత్వ పాఠశాలలోని పోలింగ్ కేంద్రానికి వచ్చిన గవర్నర్ చౌహాన్ ఓటు వేశాక బయటకు వచ్చి మీడియాకు తన చేతి వేలికి ఉన్న నల్ల సిరా చుక్కను చూపించారు. ‘‘ప్రజలు పెద్దసంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటేయాలి, గతంలో కంటే పోలింగు శాతం పెరుగుతుందని నేను భావిస్తున్నాను’’ అని గవర్నరు చౌహాన్ వ్యాఖ్యానించారు. కరోనా బారిన పడి కోటుకున్న బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ మంగళవారం రాజేంద్రనగర్ లోని సెయింట్ జోసెఫ్ ఉన్నత పాఠశాలలోని 49వ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఓటర్లు మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ ఓటింగులో పాల్గొనాలని సుశీల్ మోదీ సూచించారు. 

Updated Date - 2020-11-03T13:13:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising