ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డ్రోన్లతో ఈ ప్రాంతాల్లో ద్రావణం స్ప్రే.. ప్రభుత్వం తాజా నిర్ణయం!

ABN, First Publish Date - 2020-04-10T23:52:15+05:30

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా కేసులు ఎక్కువగా నమోదైన హాట్‌స్పాట్ల సంఖ్య పెరిగిందని కేంద్ర ఆరోగ్యశాఖ కూడా ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నోయిడా: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా కేసులు ఎక్కువగా నమోదైన హాట్‌స్పాట్ల సంఖ్య పెరిగిందని కేంద్ర ఆరోగ్యశాఖ కూడా ప్రకటించింది. ఈ క్రమంలోనే ఈ ఉత్తరప్రదేశ్‌‌లో కరోనా హాట్‌స్పాట్లుగా మారిన ప్రాంతాలను పూర్తిగా సీల్ చేశారు. ఈ ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలను నిషేధించారు. ఈ హాట్‌స్పాట్లలో కొన్నింటిని ఎంపిక చేసి, అక్కడ డ్రోన్ల సాయంతో డిసిన్ఫెక్టెంట్లు స్ప్రే చేయాలని నోయిడా ప్రభుత్వాధికారులు నిర్ణయించారు. ఈ డ్రోన్లతో హైపోక్లోరైట్ ద్రావణాన్ని ఆయా ప్రాంతాల్లో చల్లుతారు. అలాగే ఈ ప్రాంతాల్లో కుటుంబాలకు నిత్యావసరాలు అందిస్తున్న అధికారుల కోసం ప్రత్యేకంగా డిసిన్ఫెక్టెంట్లు చల్లే రెండు టన్నెల్లు ఏర్పాటు చేశారు. ఈ డిసిన్ఫెక్టెంట్ల నుంచి నడిచిన వారి శరీరంపై ఉండే సూక్ష్మజీవులు 30 సెకన్లలో మరణిస్తాయని అధికారులు తెలిపారు.

Updated Date - 2020-04-10T23:52:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising