ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్వారంటైన్‌ రూల్స్ ఉల్లంఘిస్తే.. హత్యాయత్నం కేసు: ఆరోగ్య మంత్రి

ABN, First Publish Date - 2020-06-06T03:20:51+05:30

క్వారంటైన్ సెంటర్లలో నిబంధనలు ఉల్లంఘించే వారిపై అస్సాం ప్రభుత్వం కన్నెర్ర చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దిస్‌పూర్: క్వారంటైన్ సెంటర్లలో నిబంధనలు ఉల్లంఘించే వారిపై అస్సాం ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ఇలా నిబంధనలు ఉల్లంఘించి, ఇతరులకు కరోనా సోకేలా చేసే వారిపై నాన్‌ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. అవవసరమైతే వీరిపై హత్యాయత్నం కేసులు బుక్ చేస్తామని స్పష్టంచేసింది. ఈ మేరకు అస్సాం ఆరోగ్యశాఖ మంత్రి హిమాంత బిస్వాశర్మ శుక్రవారం ఓ ప్రకటన చేశారు. క్వారంటైన్ సెంటర్లలో ఏమైనా ఇబ్బందులుంటే, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. తద్వారా ఆ సమస్యకు పరిష్కారం పొందాలని, అంతేగానీ క్రమశిక్షణ లేకుండా ప్రవర్తిస్తే సహించేది లేదని తేల్చిచెప్పారు.

Updated Date - 2020-06-06T03:20:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising