ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్‌లో పిల్లలు బయటకు వెళ్లడానికి అనుమతి!

ABN, First Publish Date - 2020-04-27T00:14:10+05:30

లాక్‌డౌన్‌లో పిల్లలు బయటకు వెళ్లడానికి స్పెయిన్ ప్రభుత్వం అనుమతినిచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాడ్రిడ్: లాక్‌డౌన్‌లో పిల్లలు బయటకు వెళ్లడానికి స్పెయిన్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. దేశంలో కరోనా మహమ్మారి విజృంభించడంతో మార్చి మధ్య నుంచి ఇక్కడ లాక్‌డౌన్ విధించారు. దీంతో అప్పటి నుంచి ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో ఇటీవలి కాలంలో స్పెయిన్ దేశంలో కరోనా మరణాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఇన్ని రోజుల తర్వాత పిల్లలు బయటకు వెళ్లడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. ప్రతిరోజూ ఒక గంటసేపు పెద్దల పర్యవేక్షణలో పిల్లలు బయటకు వెళ్లొచ్చని ప్రకటించింది.

Updated Date - 2020-04-27T00:14:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising