ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

8 నిమిషాల 46 సెకన్ల పాటు మౌనం పాటించిన గూగుల్!

ABN, First Publish Date - 2020-06-05T00:53:17+05:30

గూగుల్ సంస్థ కూడా జార్జి ఫ్లాయిడ్‌కు నివాళులు అర్పిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గూగుల్ ఉద్యోగలు 8 నిమిషాల 46 సెకన్ల పాటు మౌనం పాటించి తమ సంఘీ భావం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: శేత్వజాతి కర్కవత్వానికి నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ బలవడం అమెరికాను కుదిపేసింది. ఈ ఘటనకు నిరసనగా అగ్రరాజ్యంలో కనివినీ ఎరుగని రీతిలో ఆగ్రహజ్వాలలు ఎగసిపడుతున్నాయి. ప్రముఖ సంస్థలు, వ్యక్తలు ఇప్పటికే నిరసనకారులకు సంఘీ భావం ప్రకటించారు. ఈ నేపథ్యంలో గూగుల్ సంస్థ కూడా జార్జి ఫ్లాయిడ్‌కు నివాళులు అర్పిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గూగుల్ ఉద్యోగలు 8 నిమిషాల 46 సెకన్ల పాటు మౌనం పాటించి తమ సంఘీ భావం తెలిపారు. అంతకుమునుపు గూగుల్ ఉద్యోగులకు రాసిన లేఖలో సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ ఈ విధంగా తమ మద్దతు తెలపాలని సూచించారు. పోలీసు కాలికింద 8 నిమిషాల 46 సెకన్ల పాటు నలిగి జార్జి ఫ్లాయిడ్ ప్రాణాలు విడిచి విషయం తెలిసిందే. దీంతో గూగుల్ కూడా అంతే సమయం పాటు మౌనం పాటిస్తూ ఈ కర్కశత్వాన్ని ఖండించింది.

Updated Date - 2020-06-05T00:53:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising