ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొబ్బరి రైతులకు స్వీట్ న్యూస్... మద్దతు ధర పెంపు

ABN, First Publish Date - 2020-06-24T02:27:17+05:30

కొబ్బరి రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి వార్తనందించింది. కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. క్వింటాలు కొబ్బరికాయల కనీస మద్దతు ధరను రూ. 2,571 నుంచి రూ. 2,700 లకు పెరిగింది. అంటే... క్వింటాలుకు రూ. 129 మేర పెరిగింది. కాగా ఎండు కొబ్బరికి సంబంధించి కూడా కనీస మద్దతు ధరను పెంచిన విషయం విదితమే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కొబ్బరి రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి వార్తనందించింది. కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. క్వింటాలు కొబ్బరికాయల కనీస మద్దతు ధరను రూ. 2,571 నుంచి రూ. 2,700 లకు పెరిగింది. అంటే... క్వింటాలుకు రూ. 129 మేర పెరిగింది. కాగా ఎండు కొబ్బరికి సంబంధించి కూడా కనీస మద్దతు ధరను పెంచిన విషయం విదితమే.

గతంలో రూ. 9521 గా ఉన్న కొబ్బరి చిప్పల ధర... ఆ పెంపుతో రూ. 9,960 కి చేరింది. కాగా ఎండు కొబ్బరి(బాల్స్) ధర కూడా రూ. 9,920 నుంచి రూ. 10,300 లకు పెరిగింది. 

Updated Date - 2020-06-24T02:27:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising