ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశ ఆర్థిక వృద్ధి 5 శాతం పతనం... గోల్డ్‌మ్యాన్ సాచ్స్ అంచనా..

ABN, First Publish Date - 2020-05-19T02:22:27+05:30

2021 ఆర్ధిక సంవత్సరంలో ఇంతకు మునుపెన్నడూ లేని విధంగా భారత ఆర్ధిక వృద్ధి 5 శాతం క్షీణిస్తుందని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: 2021 ఆర్ధిక సంవత్సరంలో ఇంతకు మునుపెన్నడూ లేని విధంగా భారత ఆర్ధిక వ్యవస్థ 5 శాతం క్షీణిస్తుందని అమెరికా బ్రోకరేజ్ సంస్థ గోల్డ్‌మ్యాన్ శాక్స్ అంచనా వేసింది. నిరంతర లాక్‌డౌన్ కారణంగా జనవరి-మార్చి త్రైమాసికంతో పోల్చితే వార్షిక ప్రాతిపదిక జూన్ త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధిరేటు 45 శాతం క్షీణిస్తుందని పేర్కొంది. తర్వాత త్రైమాసికం నుంచి కోలుకునే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. కాగా భారత ప్రభుత్వం రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ వంటి ఆర్ధిక ఉద్దీపనలు ప్రకటించినప్పటికీ ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో భారత ఆర్ధిక వ్యవస్థలో ఒడిదుడుకులు తప్పవని ఎక్కువ శాతం మంది విశ్లేషకులు భావిస్తున్నారు. 

Updated Date - 2020-05-19T02:22:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising