‘బంగారు’ తీరం!
ABN, First Publish Date - 2020-12-15T08:11:54+05:30
వెనెజువెలాలోని గువాకా గ్రామ సముద్ర తీరానికి వందలాది బం గారు ఆభరణాలు, బంగారు కణికలు కొట్టుకొచ్చాయి.
డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి) :వెనెజువెలాలోని గువాకా గ్రామ సముద్ర తీరానికి వందలాది బం గారు ఆభరణాలు, బంగారు కణికలు కొట్టుకొచ్చాయి. పేదరికం లో కొట్టుమిట్టాడుతున్న అక్కడి ప్రజలకు ఇది వరంగా మారింది. దీంతో చేపల వేటను పక్కన పెట్టి బంగారం వేటపైనే దృష్టి సారిస్తున్నారు ఆ గ్రామస్థులు. 2019 సెప్టెంబరులో తొలిసారి ఈ విశేషాన్ని గుర్తించారు. అందరూ రూ. లక్షన్నర చొప్పున సంపాదించారట!
Updated Date - 2020-12-15T08:11:54+05:30 IST