ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దిగొస్తున్న బంగారం ధరలు.. ఇవాళ ఎంత తగ్గిందంటే..

ABN, First Publish Date - 2020-09-24T21:51:42+05:30

బంగారం, వెండి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. వరుసగా నాలుగో రోజు బంగారం ధరలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: బంగారం, వెండి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. వరుసగా నాలుగో రోజు బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.600 తగ్గి 51,870 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 550 తగ్గి 47,550 రూపాయలకు చేరింది. కిలో వెండి ధర ఒక్కరోజులో రూ. 2 వేలు తగ్గింది. కిలో వెండి ప్రస్తుతం మార్కెట్లో రూ. 57 వేలు పలుకుతోంది. అమెరికన్ డాలర్ లో హెచ్చు, తగ్గులతో పాటు అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలు రెండు నెలల కనిష్టానికి పడిపోవడం గమనార్హం.


బంగారం నుంచి పెట్టుబడులు తరలడం కూడా ధరలు తగ్గడానికి ఓ కారణంగా చెప్పవచ్చు. కరోనా కారణంగా చాలా మంది తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లించారు. దీంతో.. ఇటీవల.. ఒకానొక దశలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. అయితే.. ప్రస్తుతం ఈ పరిస్థితి మారడంతో బంగారం ధరలు మళ్లీ నేల చూపులు చూస్తుండటం గమనార్హం.

Updated Date - 2020-09-24T21:51:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising