ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా రోగి గదిలోకి వెళ్లకుండానే చికిత్స!

ABN, First Publish Date - 2020-08-05T07:58:15+05:30

కరోనా బాధితులకు చికిత్స అందించే వైద్య సిబ్బంది వైరస్‌ బారిన పడకుండా ఉండేలా ఐఐటీ మద్రా్‌సకు చెందిన నిపుణులు సరికొత్త పరికరాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కొత్త పరికరాన్ని రూపొందించిన ఐఐటీ మద్రాస్‌

చెన్నై, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి):  కరోనా బాధితులకు చికిత్స అందించే వైద్య సిబ్బంది వైరస్‌ బారిన పడకుండా ఉండేలా ఐఐటీ మద్రా్‌సకు చెందిన నిపుణులు సరికొత్త పరికరాన్ని రూపొందించారు. ఐఐటీ మద్రా్‌సలోని ఆరోగ్య సంరక్షణ సాంకేతిక పరికరాల తయారీ కేంద్రం (హెచ్‌ఐటీసీ - హెల్త్‌కేర్‌ టెక్నాలజీ ఇన్నోవేషన్‌ సెంటర్‌), ఐఐటీ మద్రాస్‌ రీసెర్చి పార్కులోని స్టార్టప్‌ కంపెనీ సంయుక్తంగా ఈ పరికరాన్ని తయారు చేశాయి.    దీన్ని కరోనా బాధితుడి వేలికి తగిలిస్తారు. ఆ రోగి శరీర ఉష్ణోగ్రత, ప్రాణవాయువు పరిమాణం, బీపీ వివరాలు మణికట్టుపై ఉన్న డిస్‌ప్లేలో కనిపిస్తాయి. ఈ వివరాల ఆధారంగా వైద్యులు చికిత్స అందిస్తారు.  

Updated Date - 2020-08-05T07:58:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising