ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ ఔషధం ధర 27శాతం తగ్గించిన గ్లెన్‌మార్క్‌

ABN, First Publish Date - 2020-07-14T06:43:27+05:30

కొవిడ్‌ చికిత్సకు వినియోగిస్తున్న యాంటీవైరల్‌ ఔష ధం ఫావిపిరావిర్‌ టాబ్లెట్ల ధరను 27శాతం తగ్గించినట్టు గ్లెన్‌మార్క్‌ ఫార్మాసూటికల్స్‌ సోమవారం వెల్లడించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఫాబిఫ్లూ ఒక్కో టాబ్లెట్‌ 103 నుంచి 75కు తగ్గింపు


న్యూఢిల్లీ, జూలై 13: కొవిడ్‌ చికిత్సకు వినియోగిస్తున్న యాంటీవైరల్‌ ఔష ధం ఫావిపిరావిర్‌ టాబ్లెట్ల ధరను 27శాతం తగ్గించినట్టు గ్లెన్‌మార్క్‌ ఫార్మాసూటికల్స్‌ సోమవారం వెల్లడించింది. ఫాబిఫ్లూ బ్రాండ్‌ పేరుతో ఈ కంపెనీ టాబ్లెట్లను విక్రయిస్తోంది. ఒక్కో టాబ్లెట్‌ ధరను రూ.103 నుంచి రూ.75కు తగ్గించినట్టు కంపెనీ తెలిపింది. గత జూన్‌ నెలలో ఫాబిఫ్లూ టాబ్లెట్లను కంపెనీ విడుదల చేసిన విషయం తెలిసిందే. స్వల్ప నుంచి మోస్తరు కొవిడ్‌ లక్షణాలున్న వారి చికిత్సకు ఈ టాబ్లెట్లను వినియోగిస్తున్నారు. ఫాబిఫ్లూ యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇంగ్రీడియెంట్‌, ఫార్ములేషన్లను దేశంలోని కంపెనీ ప్లాంట్లలోనే తయారు చేస్తున్నామని, అధిక రాబడులు రావడంతో ధరను తగ్గించినట్టు కంపెనీ తెలిపింది. 


Updated Date - 2020-07-14T06:43:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising