ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దూసుకొస్తున్న భారీ గ్రహశకలం.. శనివారం భూమి సమీపంలోకి..

ABN, First Publish Date - 2020-06-03T22:31:53+05:30

భూమి సమీపంలోకి ఓ భారీ గ్రహశకలం దూసుకొస్తున్నట్టు నాసా గుర్తించింది. అమెరికాలోని ఎంపైర్ ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: భూమి సమీపంలోకి ఓ భారీ గ్రహశకలం దూసుకొస్తున్నట్టు నాసా గుర్తించింది. అమెరికాలోని ఎంపైర్ స్టేట్ భవనంకంటే పొడవైన ఈ గ్రహశకలం ఈ నెల 6న భూమికి దగ్గరగా రానున్నట్టు నాసా పరిశోధకులు పేర్కొన్నారు. దీనికి రాక్ 163348 (2002 ఎన్‌హెచ్4) అని నామకరణం చేశారు. సెకనుకు 5.2 కిలోమీటర్ల వేగంతో (గంటకు 11,200 మైళ్ల వేగం) కదులుతున్న ఈ స్పేస్ రాక్.. ఈ వారంలోనే భూకక్ష్యను ఆనుకుని వెళ్లనుంది. దీని పరిమాణం 820x1870 అడుగులుగా ఉంది. ఎంపైర్ స్టేట్ (1453 అడుగులు), లండన్ ఐ (443 అడుగులు) కంటే పొడవుగా ఉంటుందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాగా ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశం లేదనీ.. అయితే ఇది భూ వాతావరణంలోని ప్రవేశిస్తుందా లేదా అన్న దానిపై ఓ కన్నేసి ఉంచామని అంటున్నారు. 

Updated Date - 2020-06-03T22:31:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising