ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలికపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య... హింసతో అట్టుడుకుతోన్న బెంగాల్

ABN, First Publish Date - 2020-07-20T01:51:08+05:30

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ఉత్తర దినాజ్‌పూర్ కాలాగాచ్ ప్రాంతంలో 16 సంవత్సరాల బాలికపై అత్యాచారం, ఆపై హత్య జరిగింది. దీంతో బాధితురాలి కుటుంబీకులు, గ్రామస్థులు న్యాయం కోసం రోడ్డెక్కారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ఉత్తర దినాజ్‌పూర్ కాలాగాచ్ ప్రాంతంలో 16 సంవత్సరాల బాలికపై అత్యాచారం, ఆపై హత్య జరిగింది. దీంతో బాధితురాలి కుటుంబీకులు, గ్రామస్థులు న్యాయం కోసం రోడ్డెక్కారు. దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆందోళన హింసాత్మకంగా మారింది. పలు వాహనాలకు ఆందోళనకారులు నిప్పుబెట్టారు. ఆందోళనకారులను అదుపుచేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. 




బాధితురాలు స్థానిక బీజేపీ బూత్ ప్రెసిడెంట్ సోదరి అని పశ్చిమబెంగాల్ బీజేపీ రాష్ట్ర శాఖ తెలిపింది. మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో బాలికలకు రక్షణ లేకుండాపోయిందని బీజేపీ విమర్శించింది. 





హింస నేపథ్యంలో దినాజ్‌పూర్ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు.  

Updated Date - 2020-07-20T01:51:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising