ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికల వేళ... ఆర్జేడీ నేత కాల్చివేత

ABN, First Publish Date - 2020-10-04T20:51:35+05:30

రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) రాష్ట్ర మాజీ కార్యదర్శి శక్తి మాలిక్‌ను కొందరు దుండగులు కాల్చిచంపారు. పూర్ణియా జిల్లాలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పునియా: రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) రాష్ట్ర మాజీ కార్యదర్శి శక్తి మాలిక్‌ను కొందరు దుండగులు కాల్చిచంపారు. పూర్ణియా జిల్లాలో ఆదివారం ఉదయం ఈ ఘాతుకం చోటుచేసుకుంది. ముగ్గురు వ్యక్తులు శక్తి మాలిక్‌పై ఆయన నివాసం వద్ద కాల్పులు జరిపి పరారయ్యారని, దీనిపై దర్యాప్తు చేపట్టామని డీఎస్‌పీ ఆనంద్ పాండే తెలిపారు. కాగా, ఇంటి పెరట్లో పిల్లలకు ఆహారం తినిపిస్తుండగా ముసుగులో వచ్చిన ముగ్గురు గూండాలు తన భర్తను కాల్చిచంపి పరారైనట్టు పాండే భార్య కుష్బూ దేవి తెలిపింది. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న కొందరు పార్టీ నేతలు శత్రుత్వం కారణంగానే ఈ పని చేసి ఉండొచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ ఘటన చోటుచేసుకోవడం సంచలనమైంది.

Updated Date - 2020-10-04T20:51:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising