ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా నిర్ధారణకు..ఫెలూడా పేపర్‌ స్ట్రిప్‌ కిట్‌

ABN, First Publish Date - 2020-11-21T07:04:52+05:30

దేశంలో కరోనా వైరస్‌ లక్షణాలను అతివేగంగా నిర్ధారించేందుకు కొత్తగా ఫెలుడా పేపర్‌ స్ట్రిప్‌ టెస్ట్‌ కిట్‌ అందుబాటులోకి వచ్చింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ,నవంబరు20(ఆంధ్రజ్యోతి): దేశంలో కరోనా వైరస్‌ లక్షణాలను అతివేగంగా నిర్ధారించేందుకు కొత్తగా ఫెలుడా పేపర్‌ స్ట్రిప్‌ టెస్ట్‌ కిట్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ టెస్ట్‌ కిట్‌ను అపోలో గ్రూప్‌ ఆఫ్‌ హాస్పిటల్స్‌ సహకారంతో టాటా గ్రూపు ప్రారంభించింది.  దీని ధరను ఇంకా ప్రకటించలేదు. దీని ద్వారా గంటలోనే ఫలితం వెల్లడవుతుంది. 

Updated Date - 2020-11-21T07:04:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising