ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీహార్ ఓటర్లకు ప్రధాని మోదీ తాజా సూచన

ABN, First Publish Date - 2020-10-28T14:47:10+05:30

బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మొదటివిడత పోలింగ్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఓటర్లకు తాజాగా సలహా ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోలింగులో కొవిడ్-19 మార్గదర్శకాలు పాటించండి...

పట్నా (బీహార్): బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మొదటివిడత పోలింగ్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఓటర్లకు తాజాగా సలహా ఇచ్చారు. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో ఓటర్లు ఓటు వేసేటపుడు కొవిడ్-19 మార్గదర్శకాలను పాటించాలని ప్రధానమంత్రి మోదీ కోరారు. ‘‘కొవిడ్-19కు వ్యతిరేకంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ప్రజాస్వామ్య ఉత్సవంలో పాల్గొనాలని ఓటర్లందరినీ నేను కోరుతున్నాను’’ అని ప్రధాని మోదీ బుధవారం ట్వీట్ చేశారు.బీహార్‌లోని 71 నియోజకవర్గాల్లో బుధవారం పోలింగ్ జరుగుతోంది. రెండవ, మూడవ దశ ఎన్నికలు వరుసగా నవంబర్ 3, నవంబర్ 8 న జరగనున్నాయి.బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను నవంబర్ 10 న ప్రకటించనున్నారు. కరోనా జాగ్రత్తలు తీసుకొని బీజేపీకి ఓట్లు వేయాలని బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఓటర్లను అభ్యర్థించారు.

Updated Date - 2020-10-28T14:47:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising