ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముంబై క్వారంటైన్ సెంటర్ లో అగ్నిప్రమాదం

ABN, First Publish Date - 2020-04-22T01:52:52+05:30

ముంబైలోని ఓ క్వారంటైన్ కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగింది. 5 ఫైర్ ఇంజన్లు, నాలుగు జంబో ట్యాంకర్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: ముంబైలోని ఓ క్వారంటైన్ కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగింది. 5 ఫైర్ ఇంజన్లు,  నాలుగు జంబో ట్యాంకర్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. కోవిడ్ -19 క్వారంటైన్ కేంద్రంగా పనిచేస్తున్న ముంబై హోటల్‌లో మంటలు చెలరేగాయి. ముంబైలోని నాగపాద ప్రాంతంలో ఉన్న క్వారంటైన్ కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని వైద్యులు పేర్కొన్నారు. మూడు అంతస్తుల భవనంలో క్వారంటైన్ సెంటర్ ఉందని, ఇందులో పలు ప్రాంతాలకు చెందిన బాధితులు ఉన్నట్లు అగ్నిమాపక ప్రధాన అధికారి తెలిపారు. తప్పిపోయిన వారి కోసం ఆపరేషన్ కొనసాగుతోందని, మరిన్ని వివరాల కోసం వేచిచూడాల్సి ఉందని అధికారి వెల్లడించారు.

Updated Date - 2020-04-22T01:52:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising