ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆప్ మార్ఫింగ్ వీడియోపై బీజేపీ కేసు

ABN, First Publish Date - 2020-02-08T17:23:12+05:30

న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమరాంగణంలో బీజేపీ కీలకనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను షోలే సినిమాలోని గబ్బర్ సింగ్ గా చిత్రీకరిస్తూ మార్ఫింగ్ వీడియోను రూపొందించిన ఆప్ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ బృందంపై బీజేపీ నేతలు కేసు పెట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమరాంగణంలో బీజేపీ కీలకనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను షోలే సినిమాలోని గబ్బర్ సింగ్ గా చిత్రీకరిస్తూ మార్ఫింగ్ వీడియోను రూపొందించిన ఆప్ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ బృందంపై బీజేపీ నేతలు కేసు పెట్టారు. మార్ఫింగ్ వీడియోలో బీజేపీతోపాటు అమిత్ షా ప్రతిష్ఠను దెబ్బతీసేలా మార్ఫింగ్ వీడియో తీశారని బీజేపీ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మార్ఫింగ్ వీడియో తీసిన ఆప్ నేతలపై కేసు నమోదు చేశామని ఢిల్లీ పోలీసు కమిషనర్ చెప్పారు. ఈ వీడియోలో విజయ్ గోయల్, గౌతం గంభీర్, మనోజ్ తివారీలను దోపిడీ దొంగలుగా చిత్రీకరించారు. దీనిపై తాము ఆప్ నేతలపై ఐఫీసీ సెక్షన్ 465, 469, 471, 504, 505(1) బి కింద కేసు నమోదు చేశారు.

Updated Date - 2020-02-08T17:23:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising