ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాపై మేం బాగానే పోరాడుతున్నాం

ABN, First Publish Date - 2020-08-05T08:03:48+05:30

ఇతర పెద్ద దేశాలతో పోలిస్తే కరోనా మహమ్మారితో అమెరికా బాగానే పోరాడుతోందని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌ చెప్పారు. భారత్‌కు ప్రస్తుతం వైరస్‌ అతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • భారత్‌కు వైరస్‌ అతి పెద్ద సమస్య : ట్రంప్‌

వాషింగ్టన్‌, ఆగస్టు 5 : ఇతర పెద్ద దేశాలతో పోలిస్తే కరోనా మహమ్మారితో అమెరికా బాగానే పోరాడుతోందని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌ చెప్పారు. భారత్‌కు ప్రస్తుతం వైరస్‌ అతి పెద్ద సమస్యగా పరిణమించిందని, చైనాలో కొవిడ్‌ తిరగబెడుతోందని తెలిపారు. భారత్‌లో మంగళవారం 52,050 పాజిటివ్‌ కేసులు వెలుగు చూడగా.. చైనాలో 36 కేసులు నమోదయ్యాయి. 

Updated Date - 2020-08-05T08:03:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising