ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇరాన్ నుంచి 53 మంది భారత విద్యార్థుల జైసల్మేర్‌కు రాక

ABN, First Publish Date - 2020-03-16T14:59:53+05:30

కరోనా వైరస్‌తో వణుకుతున్న ఇరాన్ దేశంలోని టెహరాన్, షిరాజ్ నగరాల నుంచి 53 మంది భారతీయులను ప్రత్యేక విమానంలో రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్ నగరంలోని ఆర్మీ వెల్‌నెస్ సెంటరుకు తరలించారు......

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైసల్మేర్ (రాజస్థాన్): కరోనా వైరస్‌తో వణుకుతున్న ఇరాన్ దేశంలోని టెహరాన్, షిరాజ్ నగరాల నుంచి 53 మంది భారతీయులను ప్రత్యేక విమానంలో రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్ నగరంలోని ఆర్మీ వెల్‌నెస్ సెంటరుకు తరలించారు. ఇరాన్ నుంచి వచ్చిన 52 మంది విద్యార్థులు, ఓ ఉపాధ్యాయుడికి విమానాశ్రయంలోనే వైద్యపరీక్షలు చేసి వారిని ఆర్మీ వెల్‌నెస్ సెంటరుకు తరలించారు. ఇరాన్ నుంచి భారతదేశానికి తీసుకువచ్చిన నాలుగో బృందం ఇది. ఇరాన్ దేశం నుంచి 389 మంది భారతీయులను నాలుగు విడతలుగా స్వదేశానికి తరలించామని, దీనికి సహకరించిన ఇరాన్ దేశ అధికారులకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఇరాన్ నుంచి వచ్చిన విద్యార్థుల బ్యాగులను సైతం శానిటైజ్ చేసి వారిని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. 

Updated Date - 2020-03-16T14:59:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising