ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా తెచ్చిన శుభవార్త.. పాకిస్థాన్‌కు ఊరట

ABN, First Publish Date - 2020-04-09T00:08:07+05:30

కరోనా మహమ్మారితో అల్లాడుతున్న పాకిస్థాన్..కరోనా కారణంగా ఓ శుభావార్త వినాల్సి వచ్చింది. జూన్‌ నెలలో జరగాల్సిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ పోర్స్(ఎఫ్ఏటీఎఫ్) సమావేవం కరోనా కారణంగా వాయిదా పడినట్టు తెలుస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో అల్లాడుతున్న పాకిస్థాన్..అదే కరోనా కారణంగా ఓ శుభావార్త వినాల్సి వచ్చింది. జూన్‌ నెలలో జరగాల్సిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ పోర్స్(ఎఫ్ఏటీఎఫ్) సమావేవం కరోనా కారణంగా వాయిదా పడినట్టు తెలుస్తోంది. ఉగ్రవాదానికి నిధులందకుండా చేసేందుకు పాక్ చేపట్టిన చర్యలపై ఈ సమావేశంలో సమీక్షించాల్సి ఉంది. కానీ కరోనా కల్లోలం కారణంగా ఇది కాస్తా వాయిదా పడటంతో పాక్‌కు ఊహించని ఊరట లభించినట్టైంది. ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా గతంలో తాము సూచించిన 24 పాటింట్ల ప్రణాళికను పాక్ ఏమేరకు అములు చేసిందనే దానిపై  ఎఫ్ఏటీఎఫ్ జూన్‌లో సమీక్షిస్తామంటూ ఓ డెడ్ లైన్ విధించింది. అయితే సభ్యదేశాలు ఆశించిన పనీతీరును పాక్ కనబరచలేని పక్షంలో ఆ దేశాన్ని బ్లాక్ లిస్టులో పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పాక్ ప్రస్తుతం గ్రే లిస్టులో కొనసాగుతోంది. అయితే ఈ సమావేశాలు వాయిదాతో పాక్ తాత్కాలిక ఊరట లభించింది. దీంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ పాకిస్థాన్‌ గ్రే లిస్టులో కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.

Updated Date - 2020-04-09T00:08:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising