ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రార్థనలకు వెళ్లకుండా ఫరూక్ అబ్దుల్లాను అడ్డుకున్నారంటూ ఎన్సీ ఆరోపణ

ABN, First Publish Date - 2020-10-30T18:11:16+05:30

మిలాద్ ఉన్ నబీ’ సందర్భంగా ప్రార్థనలకు వెళ్తుంటే ఫరూక్ అబ్దుల్లాను అధికారులు అడ్డుకున్నారని నేషనల్ కాన్ఫరెన్స్ శుక్రవారం ఆరోపించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్ : మిలాద్ ఉన్ నబీ’ సందర్భంగా ప్రార్థనలకు వెళ్తుంటే ఫరూక్ అబ్దుల్లాను అధికారులు అడ్డుకున్నారని నేషనల్ కాన్ఫరెన్స్ శుక్రవారం ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలపై అధికార గణం మాత్రం ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ‘‘నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా నివాసం ఉండే రోడ్డును అధికారులు మూసేశారు. దర్గాలో ప్రార్థనలకు వెళ్లకుండా అధికార యంత్రాంగం అడ్డుకుంది. ప్రాథమిక హక్కులకు కూడా అడ్డుకట్టవేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా మిలాద్ ఉన్ నబీ లాంటి పర్వ దినాల్లో.’’ అని పార్టీ ట్విట్టర్ వేదికగా తీవ్రంగా మండిపడింది. 

Updated Date - 2020-10-30T18:11:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising