ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లపై ఫేస్‌బుక్‌ నిఘా

ABN, First Publish Date - 2020-09-19T07:43:24+05:30

కేంబ్రిడ్జ్‌ అనలిటికా ఉదంతంతో డేటా చౌర్యం వంటి వివాదాల్లో చిక్కుకున్న ఫేస్‌బుక్‌ ఇప్పుడు ఇంకో సమస్యను ఎదుర్కొంటోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్‌, సెప్టెంబరు 18: కేంబ్రిడ్జ్‌ అనలిటికా ఉదంతంతో డేటా చౌర్యం వంటి వివాదాల్లో చిక్కుకున్న ఫేస్‌బుక్‌ ఇప్పుడు ఇంకో సమస్యను ఎదుర్కొంటోంది. తన సోదర సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లపై.. వారి మొబైల్‌ఫోన్‌ కెమెరాల ద్వారా ఫేస్‌బుక్‌ నిఘా పెట్టిందంటూ అమెరికాలోని శాన్‌ఫ్రాన్సి్‌సకో ఫెడరల్‌ కోర్టులో గురువారం ఓ వ్యాజ్యం దాఖలైంది.

బ్రిటనీ కోండిటీ అనే వ్యక్తి ఈ కేసు వేశారు. ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లు ఆ యాప్‌ను వాడకున్నా.. వారి ఫోన్‌ కెమెరాల ద్వారా ‘బయోమెట్రిక్‌ డేటా’ తస్కరణకు గురవుతోందని బ్రిటనీ ఆరోపించారు. ఐఫోన్‌లు కూడా అందుకు అతీతం కాదని కోర్టుకు తెలిపారు. కాగా.. ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లపై ఫేస్‌బుక్‌ నిఘా పెట్టిందనే వార్తలు జూలైలో కూడా అమెరికా పత్రికల్లో ప్రచురితం కావడం గమనార్హం.


Updated Date - 2020-09-19T07:43:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising