ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎక్స్‌ప్రెస్‌ కొవిడ్‌-19 టెస్టింగ్‌

ABN, First Publish Date - 2020-12-30T08:45:33+05:30

ఎక్స్‌ప్రెస్‌ కొవిడ్‌-19 టెస్టింగ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం అత్యంత వేగవంతమైన ఎక్స్‌ప్రెస్‌ కొవిడ్‌-19 టెస్టింగ్‌ పద్ధతిని మంగళవారం నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చింది. శాంపిల్‌ ఇచ్చిన 13 నిమిషాల్లోనే ఫలితం వస్తుంది. అమెరికా అబాట్‌ కంపెనీ అభివృద్ధిచేసిన ‘ఐడీ నౌ’ పద్ధతిలో చేసే ఈ పరీక్షకు రూ.4,500 చెల్లించాలి. 

Updated Date - 2020-12-30T08:45:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising