ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బుర్జ్ ఖలీఫాపై గాంధీ చిత్రాల ప్రదర్శన

ABN, First Publish Date - 2020-10-03T17:09:55+05:30

ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్ ఖలీఫా టవర్స్‌పై గాంధీజీ చిత్రాలను ప్రదర్శించి ఘన నివాళులర్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్ ఖలీఫా టవర్స్‌పై గాంధీజీ చిత్రాలను ప్రదర్శించి ఘన నివాళులర్పించారు. మహాత్ముడి 151వ జయంతి సందర్భంగా యూఏఈలోని ఈ భవనంపై ప్రత్యేక ఎల్ఈడీ షో నిర్వహించారు. అబుదాబిలోని భారత్ ఎంబసీ, దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్ ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహించాయి. గాంధీజీ చిత్రాలతోపాటు ఆయన సందేశాలను ప్రదర్శించారు. ఎల్ఈడీ వెలుగుల్లో భారత మువ్వెన్నల పతాకం మెరిసింది.

Updated Date - 2020-10-03T17:09:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising