ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూరప్‌లో 2.50 లక్షలు దాటిన కొవిడ్ మరణాలు

ABN, First Publish Date - 2020-10-24T22:31:43+05:30

గత రెండు వారాలుగా ఈ ప్రాంతంలో కరోనా మరణాలు అత్యధికంగా నమోదవుతున్నాయి. గురువారం తొలిసారి యూరప్‌లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: లాటిన్ అమెరికా తర్వాత అత్యధిక కొవిడ్ మరణాలు నమోదైన ఖండంగా యూరప్ రికార్డులకెక్కింది. నేటితో అక్కడ కొవిడ్ మరణాల సంఖ్య 2.50 లక్షలకు చేరుకుంది. గత రెండు వారాలుగా ఈ ప్రాంతంలో కరోనా మరణాలు అత్యధికంగా నమోదవుతున్నాయి. గురువారం తొలిసారి యూరప్‌లో రోజు వారీ కేసుల సంఖ్య 2 లక్షలకు చేరుకుంది. వీటిలో ఎక్కువ శాతం కేసులు దక్షిణ యూరోపియన్ దేశాల్లో నమోదైనవే. 

 

ప్రపంచవ్యాప్తంగా నమోదైన మరణాల్లో దాదాపు 19 శాతం, కేసుల్లో 22 శాతం ఒక్క యూరప్‌లోనే నమోదు కావడం గమనార్హం. యూరప్ వ్యాప్తంగా నమోదైన 2.50 లక్షల మరణాల్లో యూకే, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, బెల్జియం, స్పెయిన్‌లలో మూడింట రెండొంతుల కేసులు నమోదు కావడం గమనార్హం. 45 వేల మరణాలతో యూకే  అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, రష్యాలు ఉన్నాయి.  

Updated Date - 2020-10-24T22:31:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising