ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

1.39 కోట్ల ఈపీఎఫ్‌ఓ ఖాతాలు

ABN, First Publish Date - 2020-06-23T07:13:07+05:30

గడచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎ్‌ఫఓ) ఖాతాదారుల సంఖ్య 1.39 కోట్లు పెరిగిందని కార్మిక, ఉద్యోగ కల్పన మంత్రిత్వశాఖ సోమవారం ప్రకటించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, జూన్‌ 22: గడచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్‌ఓ ) ఖాతాదారుల సంఖ్య 1.39 కోట్లు పెరిగిందని కార్మిక, ఉద్యోగ కల్పన మంత్రిత్వశాఖ సోమవారం ప్రకటించింది. 2017 సెప్టెంబర్‌ నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఈ వివరాలు ప్రకటించినట్లు తెలిపింది. ఈపీఎఫ్‌ఓ .. ఖాతాదారుల నుంచి వసూలు చేస్తున్న మొత్తంలో 28 శాతం వృద్ధి సాధించిందని తెలియజేసింది. 


Updated Date - 2020-06-23T07:13:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising