ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెక్రటేరియట్ విధుల్లో చేరుతున్న ఉద్యోగులు

ABN, First Publish Date - 2020-06-01T20:44:48+05:30

ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయం ఉద్యోగులు మళ్లీ విధుల్లో చేరుతున్నారు. ఉద్యోగుల హాజరు తప్పనిసరి అంటూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయం ఉద్యోగులు మళ్లీ విధుల్లో చేరుతున్నారు. ఉద్యోగుల హాజరు తప్పనిసరి అంటూ ఉత్తప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో సోమవారం నుంచి సిబ్బంది విదులకు హాజరవుతున్నారు. థర్మల్ స్క్రీనింగ్ తర్వాతే ఉద్యోగులను విధుల్లోకి అనుమతిస్తున్నారు. సామాజిక దూరం పాటించాలనే నిబంధనలతో పని వేళలు సజావుగా సాగేందుకు వీలుగా మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఉద్యోగులు ఫేస్ మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి చేసింది.

Updated Date - 2020-06-01T20:44:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising